ఆంధ్రప్రదేశ్? తెలంగాణ హిస్టరీ బిట్స్
🔹1. ఏ యుద్ధం వలన ముజాఫర్ జంగ్ హైదరాబాద్ నవాబు అయ్యాడు?అంబూర్ యుద్ధం
🔹2.భారతదేశంలో ఫ్రెంచి వారు పూర్తిగా ఓడిపోయిన యుద్ధం ?వాండి వాష్ 1960
🔹3.ఉత్తర సర్కారులను రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి వశం చేసినది ?నిజాం ఉస్మాన్ అలీఖాన్
🔹4.గొప్ప దుబాసీగా పిలువబడినది ?కాండ్రేగుల జోగి పంతులు
🔹5.mahabi ఉద్యమం ?బ్రిటిష్ వ్యతిరేకంగా జరిగింది
🔹6. పలకనామ ప్యాలెస్ ను నిర్మించినది? నవాబ్ వికారుల్ ఉమ్రా
🔹7.చిత్రగుప్త ప్రజాబంధు పత్రికలు స్థాపించినది? ఆచార్య ఎన్జీ రంగా
🔹8.హైదరాబాదులోని ఉస్మానియా వైద్యశాల హైకోర్టు కాచిగూడ రైల్వే స్టేషన్ భవనాలు రూపొందించిన వాస్తుశిల్పి ఎవరు ?విన్ సెంట్ ఎస్క్.అజారుద్దీన్ జి కే గ్రూప్స్
🔹9.స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవనం ఏ సంవత్సరంలో నిర్మించారు ?1891
🔹10.1800 సంవత్సరంలో హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెంట్ ?కిర్క్ పాట్రిక్
🔹11. ఎం నర్సింగ్ రావు రయ్యత్ పత్రిక స్థాపించిన సంవత్సరం? 1928 .అజరుద్దీన్ జీకే గ్రూప్స్
🔹12.అడవి బాపిరాజు మీజాన్ అనే పత్రిక ఏ భాషలో ప్రచురించేవారు ?తెలుగు
No comments:
Post a Comment