Showing posts with label ఇండియన్ ఎకానమీ బిట్స్. Show all posts
Showing posts with label ఇండియన్ ఎకానమీ బిట్స్. Show all posts

Saturday, August 22, 2020

ఇండియన్ ఎకానమీ బిట్స్

 🌺1.గ్రామాన్ని ఇన్సూరెన్స్ యూనిట్ కన్వర్టర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామమే ఒక ఇన్సూరెన్స్ యూనిట్  పథకాన్ని అన్ని జిల్లాల్లో అమలు చేసింది ?2008


🌺2.రహదారులు అభివృద్ధి నిర్వహణ కోసం 1998లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పిన సంస్థ ?రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ 


🌺3.అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ లో కనిపించని నిరుద్యోగ పరిస్థితి నెలకొని ఉంటే ఉద్యోగ అవకాశాల కల్పన ఏ విధంగా ఉందని చెప్పవచ్చు ?సమర్థవంతంగా 


🌺4.బడుగు బలహీన వర్గాల వారి అల్ప వినియోగాన్ని సరి చేయడానికి ఉద్దేశించిన జాతీయ భద్రతా బిల్లు అమలులోకి ని పెంచుతుంది ? సబ్సిడీ 


🌺5.UPSC 2011 లో ప్రచురించిన మానవాభివృద్ధి నివేదిక ప్రకారం మానవాభివృద్ధి సూచి నిర్మాణంలో ఉపయోగపడే అంశాలు ? దీర్ఘకాల ఆరోగ్యకరమైన జీవితం, మధ్య ప్రమాదంలో ఆర్థిక జీవనం 


🌺6.మానవాభివృద్ధి నివేదిక 2014 ప్రకారం ప్రపంచ దేశాల్లో భారతదేశం ఏ దేశాల సమూహంలో  ఉంది?మధ్యంతర శ్రేణి దేశాలు 


🌺7.భారతదేశంలో అత్యధికంగా ఖనిజాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ?పశ్చిమ బెంగాల్ 


🌺8.మన దేశంలో అత్యధికంగా మైకా ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?మధ్యప్రదేశ్ .అజారుద్దీన్ జీకే  గ్రూప్ 


🌺9.జనాభా పెరుగుదల కు సంబంధించి గొప్ప విభజన సంవత్సరం గా గుర్తించబడింది  ?1921


🌺10.జార్ఖండ్ రాష్ట్రంలో నిర్మించిన దామోదర్ ప్రాజెక్టు లక్ష్యం?వరద నియంత్రణ నీటిపారుదల 


🌺11.భారతదేశంలో ప్రవేశపెట్టిన సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య లక్షణం?పరిపాలనలో పారదర్శకతను పెంచడం .అజారుద్దీన్ జికే గ్రూప్స్ 


🌺12.గంగా నది ముఖద్వారం వద్ద ఉన్న ద్వీపాలు?కొత్త మూక్ ద్వీపాలు


🌺13.భారతదేశంలో కనీస అవసరాలను పథకం ప్రారంభించిన ప్రణాళిక కాలం  ? ఐదవ పంచవర్ష ప్రణాళిక 

Wednesday, August 19, 2020

ఇండియన్ ఎకానమీ బిట్స్

 ఇండియన్ ఎకానమీ బిట్స్

🎀1.భారతదేశంలోని బెంగళూరు నగరానికి ఉన్న మరొక పేరు ఏది?ఎలక్ట్రానిక్ సిటీ 


🎀2. మన దేశంలో వ్యవస్థ పరమైన నిరుద్యోగిత ఏర్పాటుకు కారణం ?తగినంత ఉత్పాదక శక్తి కోరాబడట 


🎀3.మనదేశంలో ఒప్పంద వ్యవసాయాన్ని అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం?రాజస్థాన్  


🎀4. 2008లో ప్రారంభించిన ఇందిరా గాంధీ జాతీయ వృద్ధుల పెన్షన్ పథకం ద్వారా లబ్ధి పొందే వారు?65 సంవత్సరాల వయస్సు పైబడిన వారు 


🎀5.భారత గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సంస్థకు ఏ విధమైన లోటును పూజించుటకు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది?ధరల్లో మార్పులు 


🎀6.భావి ఒప్పందాల కింద వ్యవసాయ వస్తువులు ఉత్పత్తి సరఫరా చేయుటకు రైతులు తయారీ సంస్థల మధ్య జరిగే ఒప్పంద వ్యవసాయం ఈ ధరల కు సంబంధించింది?ముందుగా నిర్ణయించిన ధరలు 


🎀7.జవహర్లాల్ నెహ్రూ అర్బన్  రెన్యువల్ మిషన్ ద్వారా అవస్థాపన పాలన పెరుగుదల పట్టణ పేదలకు మౌలిక సదుపాయాలు ఎన్ని సంవత్సరాలలో కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు  ?ఏడు సంవత్సరాలు 


🎀8.వ్యాపార చక్రాల తిరోగమన దశలో సమిష్టి డిమాండ్ తగ్గిండం అందువల్ల ఏర్పడు తాత్కాలిక నిరుద్యోగిత?చక్రియ నిరుద్యోగిత. అజారుద్దీన్ జీకే గ్రూప్స్  


🎀9.ఎస్సీ సక్సెనా  కమిటీ 2009లో సమర్పించిన నివేదిక ప్రకారం 23.0 శాతం పేదవారికి లేనిది ఏది? రేషన్ కార్డు 


🎀10.మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1971 ప్రకారం రాష్ట్రాలు గా మార్చిన కేంద్రపాలిత ప్రాంతాలు ?త్రిపుర ,మణిపూర్ 


🎀11.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహిస్తున్న గోదావరి నది కి మరొక పేరు?దక్షిణ గంగా 


🎀12.భారతదేశం మధ్యప్రదేశ్ తర్వాత ఎక్కువగా అడవుల విస్తీర్ణం గల రాష్ట్రం  ? అరుణాచల్ ప్రదేశ్ 


🌺13.సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన పథకంలో విలీనం చేసిన పథకాలు జవహర్ గ్రామ సమృద్ధి యోజన మరియు? ఉపాధి హామీ పథకం

ఇండియన్ ఎకానమీ బిట్స్

 ఇండియన్ ఎకానమీ బిట్స్

🎀1.ప్రజార్శన ప్రభావం మన భావాలను ఆర్థిక శాస్త్రవేత్త ప్రతిపాదించారు?డ్యూసన్ బెర్రి


🎀2.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎప్పటినుంచి దేశంలో అన్ని జిల్లాలకు వర్తింపజేశారు?2008 ఏప్రిల్ 1 


🎀3.విదేశీ వ్యాపారం యొక్క ముఖ్య సంరక్షక సంస్థ ఏది?W.T.O


🎀4.భారతదేశంలో షేర్ మార్కెట్ నియంత్రణ సంస్థ దీనిని పేర్కొంటారు? SEBI


🎀5.భారతదేశంలో సాధారణంగా అనుసరించే కోశ విధానం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి?ధరల స్థాయి స్థిరంగా ఉంచుట ,ఆర్థిక వృద్ధిని అభివృద్ధి చేయడం, సంపూర్ణ ఉద్యోగిత ను సాధించడం 


🎀6.ఏ సంస్థ సరళ  రుణ కిటికీ అని అంటారు?IDA


🎀7.నూతన ఆర్థిక సంస్కరణలలో భాగంగా అనే అంశం ఏమిటి?  జనాభా విధానం      



🎀8.1950 సంవత్సరానికి ముందు యుపిఎస్సి పేరు?ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 


🎀9. మంత్రి మండలి సభ్యులు యొక్క జీత భత్యాలు ఒక రాష్ట్రంలో ఏ ఖాతా నుంచి చెల్లిస్తారు ?రాష్ట్ర సంఘటిత నిధి. అజారుద్దీన్ జి కే గ్రూప్స్ 


🎀10.ప్రభుత్వ ఖాతాల సంఘం లోక్ సభ సభ్యుల సంఖ్య?15


🎀11.సుపరిపాలన అభివృద్ధి కొరకు సౌర సమాజం అనేది ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొన్న సంవత్సరం?1992


🎀12.312 అధికరణం గురించి తెలియజేసేది ?ఆల్ ఇండియా సర్వీస్ .అజారుద్దీన్ జి కే గ్రూప్స్ 


🎀13.మన దేశంలో సివిల్ సర్వీస్ బోర్డు చైర్మన్ గా వ్యవహరించే వారు?   కేబినెట్ సెక్రటరీ 

Tuesday, August 18, 2020

ఇండియన్ ఎకానమీ బిట్స్

 ఇండియన్ ఎకానమీ బిట్స్

🌺1.భారతదేశంలో విదేశీ మారక నియంత్రణకు FERA ని ఏ సంవత్సరం నుంచి ప్రారంభించారు?1973


🌺2.కేంద్ర బడ్జెట్ 1990-911 నాటికి రెవెన్యూ లోటు ఎంతగా ఉండేది ?3.3%


🌺3.భారతదేశంలో 1990-91 నాటికి కేంద్ర బడ్జెట్లో కోశలోటు ఎంతగా  ఉండేది  ?5.7


🌺4.మనదేశంలో రాజకీయ స్వస్థబీ యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?2007


🌺5.మన దేశంలో అమలులో ఉన్న నూతన ఆర్థిక సంస్కరణలు ముఖ్య లక్షణాలుగా వేటిని పేర్కొనవచ్చును?పారిశ్రామిక  లైసెన్స్లు తొలగింపు, స్థిరత్వం 


🌺6.భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని దేని ఆధారంగా లెక్కిస్తారు?WPI


🌺7.బహుమతి పన్ను ప్రవేశపెట్టాలని సూచించిన ఆర్థిక వేత్త ఎవరు? రంగరాజన్ 


🌺8.మన దేశంలో 1992- 93 లో ప్రవేశ పెట్టవద్దు వినిమయ రేటు ఏ అంశానికి సంబంధించినది ?రూపాయలు మార్పిడి 


🌺9.భారతదేశంలో కరెంట్ అకౌంట్ లో రూపాయికి పూర్తి మార్పిడి కల్పించిన కాలం గుర్తించండి ?   1994 ఆగస్టు 


🌺10. పారిశ్రామిక రంగ సంస్థలకు సంబంధించిన ప్రస్తావించబడిన అంశం ఏది ?రెగ్యులేషన్ విధానం అమలు 


🌺11.మనదేశంలో 1991 సంవత్సరం జూలై 1&3 తేదీలలో రూపాయి మూల్యహీనీకరణ ఎంత శాతం చేయబడింది ?22.అజరుద్దీన్ జీకే గ్రూప్స్ 


🌺12.VAT ని ప్రవేశపెట్టిన సంవత్సరాన్ని గుర్తించండి?2005


🌺13.రెండవ దశ సంస్కరణ గా పేర్కొన్న అంశం? శ్రామిక  సంస్కరణలు  

ఇండియన్ ఎకానమీ బిట్స్

 ఇండియన్ ఎకానమీ బిట్స్

చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21

 చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21 🌹జననాలు🌹 💕1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984) 💕1914: పి.ఆదినారాయణరావు, తె...