🌺1.గ్రామాన్ని ఇన్సూరెన్స్ యూనిట్ కన్వర్టర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామమే ఒక ఇన్సూరెన్స్ యూనిట్ పథకాన్ని అన్ని జిల్లాల్లో అమలు చేసింది ?2008
🌺2.రహదారులు అభివృద్ధి నిర్వహణ కోసం 1998లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పిన సంస్థ ?రహదారులు అభివృద్ధి కార్పొరేషన్
🌺3.అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ లో కనిపించని నిరుద్యోగ పరిస్థితి నెలకొని ఉంటే ఉద్యోగ అవకాశాల కల్పన ఏ విధంగా ఉందని చెప్పవచ్చు ?సమర్థవంతంగా
🌺4.బడుగు బలహీన వర్గాల వారి అల్ప వినియోగాన్ని సరి చేయడానికి ఉద్దేశించిన జాతీయ భద్రతా బిల్లు అమలులోకి ని పెంచుతుంది ? సబ్సిడీ
🌺5.UPSC 2011 లో ప్రచురించిన మానవాభివృద్ధి నివేదిక ప్రకారం మానవాభివృద్ధి సూచి నిర్మాణంలో ఉపయోగపడే అంశాలు ? దీర్ఘకాల ఆరోగ్యకరమైన జీవితం, మధ్య ప్రమాదంలో ఆర్థిక జీవనం
🌺6.మానవాభివృద్ధి నివేదిక 2014 ప్రకారం ప్రపంచ దేశాల్లో భారతదేశం ఏ దేశాల సమూహంలో ఉంది?మధ్యంతర శ్రేణి దేశాలు
🌺7.భారతదేశంలో అత్యధికంగా ఖనిజాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ?పశ్చిమ బెంగాల్
🌺8.మన దేశంలో అత్యధికంగా మైకా ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?మధ్యప్రదేశ్ .అజారుద్దీన్ జీకే గ్రూప్
🌺9.జనాభా పెరుగుదల కు సంబంధించి గొప్ప విభజన సంవత్సరం గా గుర్తించబడింది ?1921
🌺10.జార్ఖండ్ రాష్ట్రంలో నిర్మించిన దామోదర్ ప్రాజెక్టు లక్ష్యం?వరద నియంత్రణ నీటిపారుదల
🌺11.భారతదేశంలో ప్రవేశపెట్టిన సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య లక్షణం?పరిపాలనలో పారదర్శకతను పెంచడం .అజారుద్దీన్ జికే గ్రూప్స్
🌺12.గంగా నది ముఖద్వారం వద్ద ఉన్న ద్వీపాలు?కొత్త మూక్ ద్వీపాలు
🌺13.భారతదేశంలో కనీస అవసరాలను పథకం ప్రారంభించిన ప్రణాళిక కాలం ? ఐదవ పంచవర్ష ప్రణాళిక
No comments:
Post a Comment