📚1.ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గాయకుడు పండిత్ జస్రాజ్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ?హర్యానా
📚2.ఇటీవల ఏ కేంద్రపాలిత ప్రాంతం తన వార్షికోత్సవాన్ని డి-జ్యుర్ పేరుతో నిర్వహించిన ?పుదుచ్చేరి
📚3.జాతీయ ఆర్థిక రిపోర్టింగ్ అథారిటీ సాంకేతిక సలహా కమిటీ చైర్మన్గా ఎవరు నిర్మించారు ?ఆర్ నారాయణ స్వామి
📚4.ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2023 ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది ?భారతదేశం
📚5.ప్రపంచ ఆర్థిక ఫోరం లో చేరిన దక్షిణాసియాకు చెందిన మొట్టమొదటి ఏది ?ఇండియన్ సూపర్ లీగ్
📚6.ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ సీఈవో గా ఎవరిని నియమించారు?ప్రకాష్ చంద్ర కందపాల్. అజారుద్దీన్ జీకే గ్రూప్స్
📚7.ప్రపంచంలో రెండు అత్యంత విలువైన ఇంధన సంస్థ గా మారినా భారతీయ కంపెనీ ఏది ?రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
📚8.సోమాలియా తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? మహమ్మద్ అబ్దుల్లాహి మొహమ్మద్
📚9.లిస్టెడ్ ఇండియన్ ఐటీ సంస్థ హెచ్ పి ఎల్ టెక్నాలజీస్ కు ఎంపిక అయిన మొదటి మహిళా చైర్ పర్సన్ ఎవరు ?రోష్న నాదర్
📚10.బజాజ్ ఫైనాన్స్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? సంజీవ్ బజాజ్
20.08.2020
📚1.అటల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్ 2020 విడుదల చేసిన ఉత్తమ విద్యా సంస్థలు ప్రథమ స్థానం పొందింది ?ఐఐటీ madras
📚2.స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన సైబర్ సెక్యూరిటీ విధానాన్ని ఆవిష్కరించిన ప్రధాని? నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2013
📚3.మేఘాలయ నూతన గవర్నర్ గా ఇటీవల రాష్ట్రపతి గారు ఎవరిని నియమించారు ?సత్యపాల్ మాలిక్
📚4.PM-CARES నిధులపై దేశా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏంటి ?వీటిని విపత్తు ప్రతిస్పందన నిధికి బదిలీ చేయకూడదు
📚5.శాస్త్రవేత్తలు సెరెస్ అనే గ్రహం పైన ఒక అవశేష సముద్రం ఉందని కనుగొన్నారు అయితే ఆ చిన్న గ్రహం ఈ రెండు గ్రహాల మధ్య ఉంది ?మార్స్- బృహస్పతి
📚6.ఇటీవల కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కాంపా నిధులను ఎంత శాతం అడవులు అభివృద్ధికి కేటాయించారు ?80%
📚7.మౌలిక సదుపాయాలు ఉత్పాదకత ఆర్ధిక పురోగతి పెంచడానికి మల్టీ మోడల్ కనెక్టివిటీ ఆఫ్ ఎకనామిక్ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ సన్నాహక సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు ?ప్రధాని మోదీ
📚8.ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ ఇతర ప్రాంతాల మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఎవరు ?అశ్వంత్నారాయణ.అజారుద్దీన్ జీకే గ్రూప్స్
📚9.ఇటీవల ఏ రాష్ట్రంలో మైరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ క్వాలిటీ కంట్రోల్ యాప్ ను ఏర్పాటు చేసింది ?గుజరాత్
📚10.ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా క్రీడాకారుల సృజనాత్మకత గుర్తించడానికి ప్రారంభించిన ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ పేరేంటి ?ఇ-పాటశాల
📚11.ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పధాయ్ తుహార్ పారా పేరుతో విద్యార్థి కేంద్రీకృత పథకాన్ని ప్రారంభించింది? ఛత్తీస్గఢ్ .అజరుద్దీన్ జీకే గ్రూప్స్
📚12.ఫుల్ సెక్ర్టమ్ :ఇండియాస్ వర్క్ 1972 -2020 అనే కొత్త పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరు ?అర్జున్ సుబ్రహ్మణ్యం
📚13.గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల ఆరోగ్యం మరియు పోషణ పై న్యూస్ లెటర్ విడుదల చేశారు దాని పేరేంటి ?అలెక్
📚14.ఇటీవల వార్తల్లో ఉన్న గ్వాలియర్ -chambal express way ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్
📚15.మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన మొట్టమొదటి బులియన్ పేరు ఏంటి ?బుల్డెక్స్
No comments:
Post a Comment