Showing posts with label ఇండియన్ పాలిటి బిట్స్. Show all posts
Showing posts with label ఇండియన్ పాలిటి బిట్స్. Show all posts

Saturday, August 22, 2020

ఇండియన్ పాలిటి బిట్స్

 🎀1.ఎవరి సిఫార్సుల ఆధారంగా ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు ?కె.సి.నియోగి


🎀2.రాష్ట్ర శాసనసభలో సభ్యులు కానప్పటికీ శాసనసభ సమావేశాలకు హాజరయ్యే వ్యక్తి ?అడ్వకేట్ జనరల్ 


🎀3.మొదటిసారిగా భారత పౌరసత్వ చట్టం ఎప్పుడు చేయబడింది?1995


🎀4. 2013 ప్రకారం సమైక్యాంద్ర మండలాల సంఖ్య?1104


🎀5.రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు చెందిన 195 వ రాజ్యాంగ సవరణ ఎన్నోది  ?7 వది


🎀6.మొదటి ముఖ్య ఎన్నికల అధికారి ఎవరు ?సుకుమార్ సేన్.అజారుద్దీన్ జీకే గ్రూప్స్ 



🎀7..తహసిల్ అదే రెవెన్యూ విభాగం ప్రధానంగా ఏ కాలానికి చెందింది ?బ్రిటిష్ కాలం 


🎀8..ఏదైనా ఒక ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలపరిమితి ఎంత ?180 రోజులు 


🎀9.రాష్ట్ర శాసనసభలో గవర్నర్ అంతర్భాగమని తెలియజేస్తున్నాను ఏది?168


🎀10. సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు ?ఫాతిమా బేబీ 


🎀11.ప్రభుత్వంలో కార్యదర్శి ఉద్యోగాన్ని మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1799.అజారుద్దీన్ జీకే  గ్రూప్స్



🎀12.పాలనా సంస్కరణలు శాఖలు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?1964


🎀13.జాతీయ సేవా విస్తరణ పథకం ప్రవేశపెట్టిన తేదీ?  అక్టోబర్ 2 1953 

Wednesday, August 19, 2020

ఇండియన్ పాలిటి బిట్స్

 ఇండియన్ పాలిటి బిట్స్

✔️1.జిల్లా పాలనాధికారి ఎవరు ?కలెక్టర్ 


✔️2.భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడు గా పిలువబడేది?లార్డ్ రిప్పన్ 


✔️3. కేబినెట్ సెక్రటేరియట్ అధిపతి ?కేబినెట్ కార్యదర్శి 


✔️4.పంచవర్ష ప్రణాళికలు ఎవరు రూపొందిస్తారు ?ప్రణాళిక సంఘం 


✔️5.రాష్ట్రపతి ఎంత మంది అభ్యర్థులు రాజ్యసభ సభ్యులుగా నియమించవచ్చు ?12


✔️6.దేశ ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు నియమిస్తారు?


✔️7.భారత దేశంలో నిజమైన కార్యనిర్వహణాధికారి కలిగిన వ్యక్తి?ప్రధానమంత్రి 


✔️8.స్టాఫ్ అనే పదానికి ఖచ్చితమైన అర్థం?కర్ర. అజారుద్దీన్ జీకే గ్రూప్స్  


✔️9.బ్రిటిష్ రాణి భారతదేశాన్ని తమ ప్రత్యక్ష పాలన కిందకు తీసుకున్న సంవత్సరం ?1858


✔️10.ఎవరి ప్రత్యక్ష నియంత్రణ కింద కేబినెట్ సచివాలయం పనిచేస్తోంది? ప్రధానమంత్రి 


✔️11. గ్రామీణాభివృద్ధి శాఖ స్థాపించిన సంవత్సరం?1974.అజారుద్దీన్ జి కే గ్రూప్స్ 


✔️12. భారత కార్యనిర్వాహక శాఖ పద్ధతిని పోలి ఉండేది?బ్రిటిష్ నమూనా 


✔️13.ఏది లైన్ ఏజెన్సీ కాదు ? సచివాలయం 

ఇండియన్ పాలిటి బిట్స్

 ఇండియన్ పాలిటి బిట్స్


✔️1. పార్లమెంటులో అతి ముఖ్యమైన అంశాలను ఈ పద్ధతి ద్వారా సూచిస్తారు? వాయిదా తీర్మానం 


✔️2.మౌర్యుల కాలంలో ప్రావిన్సియల్ పాలన యొక్క ముఖ్యమైన ఉన్నతమైన అధికారిని ఏమని పిలిచేవారు?అమాత్య


✔️3.గుప్తుల కాలంలో ప్రావిన్సి లను ఏమని పిలిచేవారు?దేశ


✔️4.మనదేశంలో మంత్రిమండలి ఎవరకి బాధ్యత వహిస్తారు    ?పార్లమెంటు 


✔️5.ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన సంవత్సరం?1950


✔️6. ధర్మ మహా మాత్ర వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు?గుప్తులు 



✔️7.దివాన్ -ఇ-కాన్- ఓ-ఆమ్ అనే వ్యవస్థను ఎవరు స్థాపించారు?అక్బర్ 


✔️8.ప్రణాళిక సంఘం చైర్మన్ ఎవరు  ? ప్రధానమంత్రి. అజారుద్దీన్ జీకే గ్రూప్


✔️9.జాతీయ అభివృద్ధి మండలి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?1952


✔️10.రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తవ కార్య నిర్వహణ అధికారం ఎవరికి ఉంటుంది? ముఖ్యమంత్రి 


✔️11.జిల్లా కలెక్టర్ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది ?1872.అజారుద్దీన్ జీకే గ్రూప్.అజారుద్దీన్ జీకే గ్రూప్  


✔️12.లోకయుక్తను ఎవరు నిర్మించారు? గవర్నర్ 


✔️13.ఇండియా  అంబుడ్స్మెన్ గా పిలువబడేది? లోక్పాల్ 

ఇండియన్ పాలిటి బిట్స్

 ఇండియన్ పాలిటి బిట్స్

✔️1.దేశంలో సివిల్ సర్వీసులు ఏ అంశంపై ఆధారపడి ఉన్నాయి?సాధారణ సాంకేతిక నిపుణులు 


✔️2.స్పెషలిస్టులు జర్నలిస్టుతో సంబంధం పై నివేదిక స్పందించినా కమిటీ ? పాల్టన్ కమిటీ 


✔️3.ఇండియన్ సివిల్ సర్వీసుల్లో రాజకీయ తటస్థత ఎవరి మూలంగా ప్రవేశపెట్టబడింది  ? బ్రిటిష్ పరిపాలన 


✔️4.జిల్లా కలెక్టర్ స్థితిని  భారతదేశంలో నెలకొల్పిన వారు?వారన్ హేస్టింగ్స్ 


✔️5.సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటైన సంవత్సరం?1982


✔️6.అవినీతిపై సంతానం కమిటీని నియమించిన సంవత్సరం?1963


✔️7.ఒకటి బ్రిటిష్ వారి నుంచి సంక్రమించింది?సివిల్ సర్వీసులు 


✔️8.ఇండియన్ ఫారిన్ సర్వీస్ ? కేంద్ర సర్వీసులు.అజరుద్దీన్ జి కే గ్రూప్స్ 


✔️9.భారత దేశంలో ఉన్నత హోదా  స్థానం కలిగిన ఎవరు ?కేబినెట్ సెక్రటరీ 


✔️10.ప్రాతినిధ్య  ఉద్యోగ స్వామ్యాన్ని అభివృద్ధిచేసినవారు? P.P.V   రిప్పన్


✔️11.ఏది కేంద్ర సర్వీసులు చెందింది ?విదేశాంగ సర్వీస్ 


✔️12.పాలన ట్రిబ్యునల్ను ఏర్పాటు అయిన సంవత్సరం?1985.అజారుద్దీన్ జి కే గ్రూప్స్ 


✔️13. రాజ్యాంగంలోని  ఏఅధికరణం ప్రకారం ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు ?280


✔️14.వెబర్ దృష్టిలో పాలన అంటే ?అధికార నిర్వహణ 

Tuesday, August 18, 2020

ఇండియన్ పాలిటి బిట్స్

 ఇండియన్ పాలిటి బిట్స్

✔️1. ఉద్యోగ వర్గీకరణ అనేది? ఇంగ్లాండులో లేదు 


✔️2.అద్దె తొలగింపు అనేది కింది వాటితో సంబంధముంది?అర్హత నిర్ణయ వ్యవస్థ 


✔️3.ప్రభుత్వ పాలనలో సమన్వయ దృక్పథం ప్రతిపాదించిన వారు?L.D వైట్


✔️4.అమెరికాలో మెరిట్ సిస్టం ను ప్రవేశపెట్టిన సంవత్సరం?1887


✔️5. ఏ పద్ధతి ఉద్యోగి బృంద పాలనను క్రమబద్దీకరించి సులభతరం చేస్తుంది?వర్గీకరణ 


✔️6.IAS ట్రైనింగ్ స్కూలును ఏ సంవత్సరంలో స్థాపించారు?1947


✔️7.ఎవరి కాలంలో సివిల్ సర్వీస్ వ్యవస్థ ప్రవేశపెట్టబడింది ?బ్రిటిష్ వారి కాలం 


✔️8.సంస్థలోని ఉన్నతాధికారికి ,సహకార ఉద్యోగులపై చాడీలు చెప్పే పద్ధతి ని ఏమంటారు  ?స్కీర్ లర్.అజారుద్దీన్ జి కే గ్రూప్స్ 


✔️9.మెకాలే ప్రవేశపెట్టబడినది గా చెప్పబడే భర్తీ ప్రక్రియలో ఒకటి?రాత పరీక్ష 


✔️10.కేంద్ర సర్వీసుల్లో భక్తి విధానాన్ని పరిశీలన చేసేందుకు నియమించిన కొఠారికమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు  ?1974 


✔️11.భారతదేశంలో ప్రస్తుత భారత విధానం ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రవేశపెట్టబడింది?కర్జన్ కమిటీ.అజారుద్దీన్ జి కే గ్రూప్స్  


✔️12. ఆలిండియా సర్వీసుల ఏర్పాటుకు రాజ్యాంగంలోని అధికరణ ఏది?300


✔️13.పాల్ ఆపిల్ బి చెప్పినట్లుగా మంచి పరిపాలనకుడికి కావలసిన లక్షణం  ? ఇంటిగ్రిటీ 

ఇండియన్ పాలిటి బిట్స్

 ఇండియన్ పాలిటి బిట్స్

✔️1.అనుభవం ద్వారా పొందే శిక్షణ?అంతః సేవా శిక్షణ 


✔️2.పదోన్నతి సూత్రాలలో ఒకటి ?సిరియారిటీ


✔️3.పాలన ట్రిబ్యునల్స్ ప్రధానమంత్రి ఏ దేశంలో ప్రవేశపెట్టారు? ఫ్రాన్స్ 


✔️4.లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీ  ఎక్కడ ఉంది ?ముస్సోరి 


✔️5.ప్రభుత్వ వ్యవస్థలో వస్తు సేకరణకు ఉపయోగించే పద్ధతులలో ఒకటి?ఇన్వాయిస్ 


✔️6.ఇండియాలో O&M ఎవరు ప్రతిపాదించారు? పాల్ ఆపిల్ బి 


✔️7. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్  ఉన్న నగరం?హైదరాబాద్


✔️8.పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన ఇండియా లాంటి దేశంలో ప్రభుత్వ ఉద్యోగి నేరుగా బాధ్యత వహించేది ఎవరికి ?సంబంధిత మంత్రికి .అజారుద్దీన్ జికె గ్రూప్ 


✔️9.ఉద్యోగ స్వామ్య భావనకు పితగా పిలిచేది ?మాక్స్ వెబర్ 


✔️10.ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్ ,ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇందులో  కేంద్ర సర్వీస్ ఏది?ఇండియన్ పోస్టల్ సర్వీస్ 


✔️11.భారత పోలీస్ సర్వీస్ శిక్షణార్థులు లకు శిక్షణ ఇచ్చే ప్రదేశం ?హైదరాబాద్. అజారుద్దీన్ జీకే గ్రూప్స్ 


✔️12.అధికారం ప్రధానంగా ఏ దానిపై ఆధారపడి ఉంటుంది?పదవి 


✔️13.క్రమానుగత శ్రేణి గుర్తింపు పొందిన ఒక ఉదాహరణ?సైన్యం  

ఇండియన్ పాలిటి బిట్స్

  ఇండియన్ పాలిటి బిట్స్

చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21

 చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21 🌹జననాలు🌹 💕1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984) 💕1914: పి.ఆదినారాయణరావు, తె...