ఇండియన్ పాలిటి బిట్స్
✔️1.దేశంలో సివిల్ సర్వీసులు ఏ అంశంపై ఆధారపడి ఉన్నాయి?సాధారణ సాంకేతిక నిపుణులు
✔️2.స్పెషలిస్టులు జర్నలిస్టుతో సంబంధం పై నివేదిక స్పందించినా కమిటీ ? పాల్టన్ కమిటీ
✔️3.ఇండియన్ సివిల్ సర్వీసుల్లో రాజకీయ తటస్థత ఎవరి మూలంగా ప్రవేశపెట్టబడింది ? బ్రిటిష్ పరిపాలన
✔️4.జిల్లా కలెక్టర్ స్థితిని భారతదేశంలో నెలకొల్పిన వారు?వారన్ హేస్టింగ్స్
✔️5.సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటైన సంవత్సరం?1982
✔️6.అవినీతిపై సంతానం కమిటీని నియమించిన సంవత్సరం?1963
✔️7.ఒకటి బ్రిటిష్ వారి నుంచి సంక్రమించింది?సివిల్ సర్వీసులు
✔️8.ఇండియన్ ఫారిన్ సర్వీస్ ? కేంద్ర సర్వీసులు.అజరుద్దీన్ జి కే గ్రూప్స్
✔️9.భారత దేశంలో ఉన్నత హోదా స్థానం కలిగిన ఎవరు ?కేబినెట్ సెక్రటరీ
✔️10.ప్రాతినిధ్య ఉద్యోగ స్వామ్యాన్ని అభివృద్ధిచేసినవారు? P.P.V రిప్పన్
✔️11.ఏది కేంద్ర సర్వీసులు చెందింది ?విదేశాంగ సర్వీస్
✔️12.పాలన ట్రిబ్యునల్ను ఏర్పాటు అయిన సంవత్సరం?1985.అజారుద్దీన్ జి కే గ్రూప్స్
✔️13. రాజ్యాంగంలోని ఏఅధికరణం ప్రకారం ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు ?280
✔️14.వెబర్ దృష్టిలో పాలన అంటే ?అధికార నిర్వహణ
No comments:
Post a Comment