ఇండియన్ ఎకానమీ బిట్స్
🎀1.ప్రజార్శన ప్రభావం మన భావాలను ఆర్థిక శాస్త్రవేత్త ప్రతిపాదించారు?డ్యూసన్ బెర్రి
🎀2.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎప్పటినుంచి దేశంలో అన్ని జిల్లాలకు వర్తింపజేశారు?2008 ఏప్రిల్ 1
🎀3.విదేశీ వ్యాపారం యొక్క ముఖ్య సంరక్షక సంస్థ ఏది?W.T.O
🎀4.భారతదేశంలో షేర్ మార్కెట్ నియంత్రణ సంస్థ దీనిని పేర్కొంటారు? SEBI
🎀5.భారతదేశంలో సాధారణంగా అనుసరించే కోశ విధానం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి?ధరల స్థాయి స్థిరంగా ఉంచుట ,ఆర్థిక వృద్ధిని అభివృద్ధి చేయడం, సంపూర్ణ ఉద్యోగిత ను సాధించడం
🎀6.ఏ సంస్థ సరళ రుణ కిటికీ అని అంటారు?IDA
🎀7.నూతన ఆర్థిక సంస్కరణలలో భాగంగా అనే అంశం ఏమిటి? జనాభా విధానం
🎀8.1950 సంవత్సరానికి ముందు యుపిఎస్సి పేరు?ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
🎀9. మంత్రి మండలి సభ్యులు యొక్క జీత భత్యాలు ఒక రాష్ట్రంలో ఏ ఖాతా నుంచి చెల్లిస్తారు ?రాష్ట్ర సంఘటిత నిధి. అజారుద్దీన్ జి కే గ్రూప్స్
🎀10.ప్రభుత్వ ఖాతాల సంఘం లోక్ సభ సభ్యుల సంఖ్య?15
🎀11.సుపరిపాలన అభివృద్ధి కొరకు సౌర సమాజం అనేది ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొన్న సంవత్సరం?1992
🎀12.312 అధికరణం గురించి తెలియజేసేది ?ఆల్ ఇండియా సర్వీస్ .అజారుద్దీన్ జి కే గ్రూప్స్
🎀13.మన దేశంలో సివిల్ సర్వీస్ బోర్డు చైర్మన్ గా వ్యవహరించే వారు? కేబినెట్ సెక్రటరీ
No comments:
Post a Comment