కరెంట్ అఫైర్స్
📚1.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?వెంకయ్యనాయుడు
📚2.భారతదేశ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు నియమితులయ్యారు? సి.జి.ముర్శు
📚3.lebanon's రాజధానిలో విపత్తుకు కారణమైన అమ్మోనియం నైట్రేట్ నిల్వలు మన దేశంలో ఎక్కడా భారీగా ఉన్నాయి ?విశాఖపట్నం
📚4.మొబైల్ ఇంజెక్షన్ టెస్టింగ్ అండ్ రిపోర్ట్ ఇన్ ల్యాబ్ RT-PCR పేరుతో అన్ని రకాల పరీక్షలు చేయగల ల్యాబ్ రూపొందించిన రాష్ట్రం? కర్ణాటక
📚5.భారత దేశం వీడియోస్ అభివృద్ధి భాగస్వామ్యం లో భాగంగా ఐక్యరాజ్యసమితి సౌత్ -సౌత్ కోఆపరేషన్ కి ఎంత నిధులు సమకూర్చింది ?15.46 మిలియన్ డాలర్లు
📚6.వాతావరణ మార్పులపై హైడ్రో మెటీరోలాజికల్ హజార్డ్స్ రిస్కు ప్రొడక్షన్ పై వెబ్నార్ సిరీస్ నిర్వహించిన కేంద్ర సంస్థ ఏది?నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్
📚7.జమ్ము కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత గవర్నరుగా నియమితులైన వ్యక్తి ఎవరు? మనోజ్ సిన్హా
📚8.ఇటీవల కన్నుమూసిన మాజీ గవర్నర్ రామ్ ప్రధాన్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? మహారాష్ట్ర .అజారుద్దీన్ జికె గ్రూప్స్
📚9.రా:హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పరిశోధనాత్మక పుస్తక రచయిత ఎవరు?యాటిష్ యాదవ్
📚10.షాహిద్ మహేంద్ర కర్మ టెండు పట్టా సంగ్రహక్ సామాజిక సురక్ష యోజన సామాజిక భద్రత పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం? చత్తీస్ఘడ్
No comments:
Post a Comment