Wednesday, August 19, 2020

కరెంట్ అఫైర్స్

 కరెంట్ అఫైర్స్

📚1.ఆగస్టు ఒకటి 2020 నాటికి ఎన్ని రాష్ట్రాలు యటిలు వన్ నేషనల్ వన్ నేషన్ కార్డు పథకంలో చేరాయి ?24 


📚2.లెబనాస్ రాజధాని బీరూట్ .లెబనాన్ కరెన్సీ ఎంత ?లిరా


📚3.న్యూఢిల్లీలో లోకమాన్య తిలక్ స్వరాజ్య నుండి మన భారతదేశం అనే అంశంపై అంతర్జాతీయ వెబ్నార్ నిర్వహించే సంస్థ పేరు ?ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ 


📚4.2020లో ఆగస్టులో కన్నుమూసిన జాన్ హ్యూమ్ ఏ రంగంలో నోబెల్ గ్రహీత? శాంతి 


📚5.డిఫెన్స్ ప్రొడక్షన్ &ఎక్స్పోర్ట్ ప్రమోషన్ policy 2020 ప్రకారం 2025 నాటికి భారతదేశం యొక్క రక్షణ తయారీ టర్నోవర్ లక్ష్యం ఏమిటి ?రూ.1,75,000కోట్లు 


📚6.బంగాన్ ఆవాజ్ మేళ పండుగ ఏ రాష్ట్రం లో జరుపుకుంటారు? జమ్మూ కాశ్మీర్ 


📚7.బహుళ భాషా బోట్ AXAAని మోహరించిన టానికి  ఆక్సిస్ బ్యాంకు ఏ సంవత్సరంలో భాగస్వామ్యం కలిగి ఉంది ?వెర్నాక్యులర్. ఐ .అజారుద్దీన్ జికె గ్రూప్స్ 


📚8.ప్రస్తుతం కెనరా బ్యాంకు సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు?.L.V.ప్రభాకర్  


📚9.ఇటీవల వార్తల్లో ఉన్న బరాకా అణు విద్యుత్ ప్లాంట్ ఏ దేశంలో ఉంది ?యూఏఈ 


📚10.మహిళల ఆర్థిక సాధికారత సమకూర్చూటానికి హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ p&g మరియు ఐటీసీ లతో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది ?ఆంధ్ర ప్రదేశ్

No comments:

Post a Comment

చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21

 చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21 🌹జననాలు🌹 💕1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984) 💕1914: పి.ఆదినారాయణరావు, తె...