Tuesday, August 18, 2020

GK-Bits

 1. మెదడు ఉపయోగించుకునే ఆక్సిజన్ శాతం సుమారుగా ఎంత? 


2. నేతాజీ ఎవరి బిరుదు? 

3. బొబ్బిలి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?

4. ఐఫిల్ టవర్ ఏ నగరంలో ఉంది? 

5. విటమిన్లను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

6. మాన్సూన్' అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? 

7. ప్రపంచానికి పంచదారగిన్నె అని ఏ దేశాన్ని అంటారు? 

8. సముద్రపు లోతును కొలిచే సాధనం ఏమిటి? 

9. పిట్స్ బర్గ్ ఆఫ్ ఇండియా'అని ఏ నగరాన్ని పిలుస్తారు? 

10. మధ్యప్రదేశ్ లోని పన్నా నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నది ఏది? 

11. సయామ్ అనేది ఏ దేశం యొక్క పూర్వ నామం? 

12. అట్లాసు పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి? 

13. జర్మనీ మరియు పోలాండ్ ల మధ్య ఉన్న సరిహద్దు ఏమని పిలుస్తారు? 

14. ఒకటో నెంబర్ జాతీయ రహదారి ఏయే నగరాల్లో కలుపుతుంది? 

15. క్విట్ ఇండియా తీర్మానం ఆగస్టు 8 1942 న ఎక్కడ చేయబడింది? 

Answers....
 1. 20 శాతం
2. సుభాష్ చంద్రబోస్
3. 1757
4. ప్యారిస్
5. కసిమర్ ఫంక్ 
6. అరబిక్
7. క్యూబా 
8. పాథో మీటర్
9. జంషెడ్పూర్
10. కెన్
11. థాయిలాండ్
12. ఆఫ్రికా
13. హిండెన్బర్గ్  లైన్ 
14. అంబాల, జలంధర్ గుండా ఢిల్లీ, అమృత్సర్ లను కలుపుతుంది
15. బొంబాయిలో

1. What is the approximate percentage of oxygen used by the brain? 

2. Whose title is Netaji? 

3. In which year did the Battle of Bobbili take place? 

4. In which city is the Eiffel Tower located? 

5. Who is the scientist who discovered vitamins?

6. The word 'monsoon' comes from which language? 

7. Which country is known as the sugar cane of the world? 

8. What is the instrument that measures the depth of the sea? 

9. Which city is also known as 'Pittsburgh of India'?


10. Which river flows through Panna National Park in Madhya Pradesh? 

11. Siam is the former name of which country? 

12. Atlas Mountains are on which continent? 

13. What is the border between Germany and Poland called? 

14. National Highway No. 1 connects which city? 

15. Where was the Quit India resolution passed on August 8, 1942?  

Answers...

1. 20 percent 
2. Subhash Chandra Bose 
3. 1757
4. Paris 
5. Funk 
6. Arabic 
7. Cuba 
8. Patho meter 
9. Jamshedpur 
10. Ken 
11. Thailand 
12. Africa 
13. Hindenburg line 
14. Ambala connects Delhi and Amritsar via Jalandhar 
15. In Bombay

No comments:

Post a Comment

చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21

 చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21 🌹జననాలు🌹 💕1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984) 💕1914: పి.ఆదినారాయణరావు, తె...