1. దక్షిణమున విజయనగర రాజులకు విరోధులైన సుల్తానులు ఎవరు?
2. భారతదేశంలో మొగలు సామ్రాజ్యం స్థాపించినది ఎవరు?
3. భారత పునరుద్ధరణ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?
4. మోప్లా తిరుగుబాటు 1921 లో ఏ ప్రదేశం లో జరిగింది?
5. సహాజ సిద్ధమైన రబ్బరు ఎక్కువగా ఉత్పత్తి మరియు ఎగుమతి చేసే దేశం?
6. నర్మదా మరియు ఉత్పత్తి నదుల మధ్య గల పర్వతశ్రేణి ఏది?
7. ల్యాండ్ ఆఫ్ తౌసండ్ లేక్స్ ఎక్కడ ఉన్నది?
8. జూరాల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉన్నది?
9. మహాభారత శ్రేణి ఎక్కడ ఉన్నది?
10. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం సూత్రీకరించింది ఎవరు?
11. దేవానామ్ ప్రియ బిరుదు ఎవరిది?
12. డెసిబుల్ దేని యొక్క ప్రమాణం?
13. మితవాదుల నాయకుడు ఎవరు?
14. ఢిల్లీ చలో అని పిలుపు ఇచ్చింది ఎవరు?
15. ఎవరి పరిపాలన కాలంలో దక్షిణ భారతదేశము జయించుట పూర్తి అయినది?
Answers...
1. బహమని
2. బాబర్
3. రాజా రామ్మోహన్ రాయ్
4. కేరళ
5. ఇండోనేషియా
6. సాత్పుర
7. ఫిన్ ల్యాండ్
8. మహబూబబ్ నగర్
9. నేపాల్
10. నాబార్డ్
11. అశోకుడు
12. శబ్దము
13. గోఖలే
14. సుభాష్ చంద్ర బోస్
15. ఘియాసుద్దీన్ తుగ్లక్
1. Who were the sultans who opposed the Vijayanagara kings in the south?
2. Who founded the Mughal Empire in India?
3. Who is known as the father of Indian revival?
4. In which place did the Mopla uprising take place in 1921?
5. Which state is the largest producer and exporter of Natural rubber?
6. Which mountain range lies between the Narmada and the productive rivers?
7. Where is the Land of Thousand Lakes?
8. In which district is the Jurala project located?
9. Where is the Mahabharata series?
10. Who formulated the Kisan Credit Card Scheme?
11. Whose title is Devanam Priya?
12. Decibel is the standard of what?
13. Who is the leader of the moderates?
14. Who called Delhi Chalo?
15. During whose reign was the conquest of South india completed?
Answers...
1. Bahmani
2. Babur
3. Raja Rammohan Roy
4. Kerala
5. Indonesia
6. Satpura
7. Finland
8. Mahabubnagar
9. Nepal
10. NABARD
11. Ashoka
12. Noise
13. Gokhale
14. Subhash Chandra Bose
15. Ghiyasuddin Tughlaq
No comments:
Post a Comment