Showing posts with label ఇండియన్ ఎకానమీ. Show all posts
Showing posts with label ఇండియన్ ఎకానమీ. Show all posts

Wednesday, August 19, 2020

ఇండియన్ ఎకానమీ బిట్స్

 ఇండియన్ ఎకానమీ బిట్స్

🎀1.భారతదేశంలోని బెంగళూరు నగరానికి ఉన్న మరొక పేరు ఏది?ఎలక్ట్రానిక్ సిటీ 


🎀2. మన దేశంలో వ్యవస్థ పరమైన నిరుద్యోగిత ఏర్పాటుకు కారణం ?తగినంత ఉత్పాదక శక్తి కోరాబడట 


🎀3.మనదేశంలో ఒప్పంద వ్యవసాయాన్ని అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం?రాజస్థాన్  


🎀4. 2008లో ప్రారంభించిన ఇందిరా గాంధీ జాతీయ వృద్ధుల పెన్షన్ పథకం ద్వారా లబ్ధి పొందే వారు?65 సంవత్సరాల వయస్సు పైబడిన వారు 


🎀5.భారత గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సంస్థకు ఏ విధమైన లోటును పూజించుటకు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది?ధరల్లో మార్పులు 


🎀6.భావి ఒప్పందాల కింద వ్యవసాయ వస్తువులు ఉత్పత్తి సరఫరా చేయుటకు రైతులు తయారీ సంస్థల మధ్య జరిగే ఒప్పంద వ్యవసాయం ఈ ధరల కు సంబంధించింది?ముందుగా నిర్ణయించిన ధరలు 


🎀7.జవహర్లాల్ నెహ్రూ అర్బన్  రెన్యువల్ మిషన్ ద్వారా అవస్థాపన పాలన పెరుగుదల పట్టణ పేదలకు మౌలిక సదుపాయాలు ఎన్ని సంవత్సరాలలో కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు  ?ఏడు సంవత్సరాలు 


🎀8.వ్యాపార చక్రాల తిరోగమన దశలో సమిష్టి డిమాండ్ తగ్గిండం అందువల్ల ఏర్పడు తాత్కాలిక నిరుద్యోగిత?చక్రియ నిరుద్యోగిత. అజారుద్దీన్ జీకే గ్రూప్స్  


🎀9.ఎస్సీ సక్సెనా  కమిటీ 2009లో సమర్పించిన నివేదిక ప్రకారం 23.0 శాతం పేదవారికి లేనిది ఏది? రేషన్ కార్డు 


🎀10.మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1971 ప్రకారం రాష్ట్రాలు గా మార్చిన కేంద్రపాలిత ప్రాంతాలు ?త్రిపుర ,మణిపూర్ 


🎀11.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహిస్తున్న గోదావరి నది కి మరొక పేరు?దక్షిణ గంగా 


🎀12.భారతదేశం మధ్యప్రదేశ్ తర్వాత ఎక్కువగా అడవుల విస్తీర్ణం గల రాష్ట్రం  ? అరుణాచల్ ప్రదేశ్ 


🌺13.సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన పథకంలో విలీనం చేసిన పథకాలు జవహర్ గ్రామ సమృద్ధి యోజన మరియు? ఉపాధి హామీ పథకం

ఇండియన్ ఎకానమీ

 ఇండియన్ ఎకానమీ


🎀1.భారతదేశంలో కనీస అవసరాల పథకాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం ?1975


🎀2.కేంద్ర సహకార సంస్థలు ప్రధానంగా విత్తాన్ని సమకూర్చేది ?ప్రాథమిక సహకార సంస్థలకు 


🎀3.మన దేశంలో జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నెలకొల్పిన తేదీ? 1 july 1982 


🎀4.సమిష్టి సప్లై అంటే సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉండే ద్రవ్యోల్బణ విరామానికి  సంబంధించిన స్థాయి?సంపూర్ణ ఉద్యోగిత 


🎀5.భారత దేశంలో అమలులో ఉన్న రాష్ట్రీయ కృషి బీమా పథకానికి మరో పేరు?  జాతీయ వ్యవసాయ భీమా పధకం 


🎀6.జవహర్ గ్రామ సమృద్ధి యోజన ఉపాధి హామీ పథకం ఇతర వాటిని కలిపి 15 ఆగస్టు 2001 నాడు ప్రవేశపెట్టిన నూతన పథకం ?సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన 


🎀7.విలువ రూపంలో స్థూల జాతీయ ఉత్పత్తి అత్యధిక వాటా సమకూర్చే రంగం ? ఎగుమతులు 


🎀8.భారతదేశంలో  జాతీయ సామాజిక సహాయ పథకం ప్రవేశపెట్టిన సంవత్సరం ?1997.అజారుద్దీన్ జికే గ్రూప్ 


🎀9.సంపూర్ణ ఉద్యోగిత స్థాయి వద్ద సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉండడం దేనికి సంబంధించింది ?ద్రవ్యోల్బణం విరామం 


🎀10.పేదలకు పంపిణీ చేసిన భూమిని అభివృద్ధి చేయడం కోసం ప్రవేశపెట్టిన భూమి అభివృద్ధి ప్యాకేజీ పేరు? ఇందిర ప్రభ 


🎀11.పాదరక్షల తయారీ కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఆర్థిక మండలి నెలకొల్పిన చైనా దేశపు కంపెనీ ?అపాచె.అజారుద్దీన్ జికే గ్రూప్ 


🎀12.భారతదేశంలో మొట్టమొదట పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆగస్టు 1996 

చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21

 చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21 🌹జననాలు🌹 💕1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984) 💕1914: పి.ఆదినారాయణరావు, తె...