ఇండియన్ ఎకానమీ బిట్స్
🎀1.భారతదేశంలోని బెంగళూరు నగరానికి ఉన్న మరొక పేరు ఏది?ఎలక్ట్రానిక్ సిటీ
🎀2. మన దేశంలో వ్యవస్థ పరమైన నిరుద్యోగిత ఏర్పాటుకు కారణం ?తగినంత ఉత్పాదక శక్తి కోరాబడట
🎀3.మనదేశంలో ఒప్పంద వ్యవసాయాన్ని అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం?రాజస్థాన్
🎀4. 2008లో ప్రారంభించిన ఇందిరా గాంధీ జాతీయ వృద్ధుల పెన్షన్ పథకం ద్వారా లబ్ధి పొందే వారు?65 సంవత్సరాల వయస్సు పైబడిన వారు
🎀5.భారత గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సంస్థకు ఏ విధమైన లోటును పూజించుటకు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది?ధరల్లో మార్పులు
🎀6.భావి ఒప్పందాల కింద వ్యవసాయ వస్తువులు ఉత్పత్తి సరఫరా చేయుటకు రైతులు తయారీ సంస్థల మధ్య జరిగే ఒప్పంద వ్యవసాయం ఈ ధరల కు సంబంధించింది?ముందుగా నిర్ణయించిన ధరలు
🎀7.జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెన్యువల్ మిషన్ ద్వారా అవస్థాపన పాలన పెరుగుదల పట్టణ పేదలకు మౌలిక సదుపాయాలు ఎన్ని సంవత్సరాలలో కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు ?ఏడు సంవత్సరాలు
🎀8.వ్యాపార చక్రాల తిరోగమన దశలో సమిష్టి డిమాండ్ తగ్గిండం అందువల్ల ఏర్పడు తాత్కాలిక నిరుద్యోగిత?చక్రియ నిరుద్యోగిత. అజారుద్దీన్ జీకే గ్రూప్స్
🎀9.ఎస్సీ సక్సెనా కమిటీ 2009లో సమర్పించిన నివేదిక ప్రకారం 23.0 శాతం పేదవారికి లేనిది ఏది? రేషన్ కార్డు
🎀10.మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1971 ప్రకారం రాష్ట్రాలు గా మార్చిన కేంద్రపాలిత ప్రాంతాలు ?త్రిపుర ,మణిపూర్
🎀11.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహిస్తున్న గోదావరి నది కి మరొక పేరు?దక్షిణ గంగా
🎀12.భారతదేశం మధ్యప్రదేశ్ తర్వాత ఎక్కువగా అడవుల విస్తీర్ణం గల రాష్ట్రం ? అరుణాచల్ ప్రదేశ్
🌺13.సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన పథకంలో విలీనం చేసిన పథకాలు జవహర్ గ్రామ సమృద్ధి యోజన మరియు? ఉపాధి హామీ పథకం
No comments:
Post a Comment