ఇండియన్ ఎకానమీ
🎀1.భారతదేశంలో కనీస అవసరాల పథకాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం ?1975
🎀2.కేంద్ర సహకార సంస్థలు ప్రధానంగా విత్తాన్ని సమకూర్చేది ?ప్రాథమిక సహకార సంస్థలకు
🎀3.మన దేశంలో జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నెలకొల్పిన తేదీ? 1 july 1982
🎀4.సమిష్టి సప్లై అంటే సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉండే ద్రవ్యోల్బణ విరామానికి సంబంధించిన స్థాయి?సంపూర్ణ ఉద్యోగిత
🎀5.భారత దేశంలో అమలులో ఉన్న రాష్ట్రీయ కృషి బీమా పథకానికి మరో పేరు? జాతీయ వ్యవసాయ భీమా పధకం
🎀6.జవహర్ గ్రామ సమృద్ధి యోజన ఉపాధి హామీ పథకం ఇతర వాటిని కలిపి 15 ఆగస్టు 2001 నాడు ప్రవేశపెట్టిన నూతన పథకం ?సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన
🎀7.విలువ రూపంలో స్థూల జాతీయ ఉత్పత్తి అత్యధిక వాటా సమకూర్చే రంగం ? ఎగుమతులు
🎀8.భారతదేశంలో జాతీయ సామాజిక సహాయ పథకం ప్రవేశపెట్టిన సంవత్సరం ?1997.అజారుద్దీన్ జికే గ్రూప్
🎀9.సంపూర్ణ ఉద్యోగిత స్థాయి వద్ద సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉండడం దేనికి సంబంధించింది ?ద్రవ్యోల్బణం విరామం
🎀10.పేదలకు పంపిణీ చేసిన భూమిని అభివృద్ధి చేయడం కోసం ప్రవేశపెట్టిన భూమి అభివృద్ధి ప్యాకేజీ పేరు? ఇందిర ప్రభ
🎀11.పాదరక్షల తయారీ కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఆర్థిక మండలి నెలకొల్పిన చైనా దేశపు కంపెనీ ?అపాచె.అజారుద్దీన్ జికే గ్రూప్
🎀12.భారతదేశంలో మొట్టమొదట పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆగస్టు 1996
No comments:
Post a Comment