కరెంట్ అఫైర్స్
📚1.ఏ దేశానికి చెందిన ఇండస్ట్రియల్ ఫిషరీస్ కంపెనీలో షిప్పింగ్ సదుపాయాలు విస్తరించడానికి భారత ప్రభుత్వం 18 మిలియన్ డాలర్ల విలువైన లైన్ క్రెడిట్ కి అనుమతించింది?మాల్దీవులు
📚2.భారత ప్రభుత్వం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది .అయితే దీని ఎప్పుడు ప్రారంభించారు? ఆగస్టు 7 2017
📚3.భారతదేశంలో స్టార్ట్ అప్ కంపెనీలను ప్రోత్సహించడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన HUB పేరేమిటి ? స్టార్టప్ హబ్
📚4.దేశంలో మొట్టమొదటి మంచు చిరుత పరిరక్షణ కేంద్రాన్ని ఐక్యరాజ్య సహాయంతో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు ?ఉత్తరాఖండ్
📚5.భారతదేశ మొట్టమొదటి నిత్యవసర వస్తువుల రవాణాకు రైలు కిసాన్ రైలు ఏ ప్రాంతాల మధ్య ప్రారంభించడం జరిగింది ? నాసిక్ మహారాష్ట్ర నుండి దానాపూర్ బీహార్
📚6.ప్రముఖ స్పోర్ట్స్ గేమింగ్ సంస్థ WTF ప్రచారకర్తలుగా ఎవరు నియమితులయ్యారు, సురేష్ రైనా ,హర్మన్ ప్రీత్ కౌర్
📚7.భారత రైలు చరిత్రలో మొదటిసారిగా రైలు ఆలయాన్ని తగ్గించటానికి మరియు సాంకేతిక స్నాగ్ తగ్గించడానికి రూపొందించిన యాప్ పేరు ఏది ?overhead equipment ..అజారుద్దీన్ జి కే గ్రూప్స్
📚8.నూతన విద్యా విధానం 2000 ఆగస్టు 7న జాతీయ విద్యా విధానం కింద ఉన్నత విద్యలో పరివర్తన సంస్కరణలు అనే అంశంపై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన వారు? నరేంద్ర మోడీ
📚9.యునెస్కో ఇంటర్ గవర్నమెంట్ ఓసిన్నో గ్రఫీ కమిషన్ ద్వారా సునామి ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు పొందిన వెంకటాపురం మరియు నోలియాసాహి ఏ రాష్ట్రం లోని గ్రామాలు ?ఒరిస్సా
📚10.నేచర్ జియస్లైవ్ ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం సౌర కుటుంబం లోని ఏ గ్రహం పైన 37 క్రియాశీలక అగ్నిపర్వతం లో కనుగొన్నారు? శుక్రుడు
📚11.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు ?ప్రదీప్ కుమార్ జోషి .అజారుద్దీన్ జీకే గ్రూప్స్
No comments:
Post a Comment