ఇండియన్ పాలిటి బిట్స్
✔️1. ఉద్యోగ వర్గీకరణ అనేది? ఇంగ్లాండులో లేదు
✔️2.అద్దె తొలగింపు అనేది కింది వాటితో సంబంధముంది?అర్హత నిర్ణయ వ్యవస్థ
✔️3.ప్రభుత్వ పాలనలో సమన్వయ దృక్పథం ప్రతిపాదించిన వారు?L.D వైట్
✔️4.అమెరికాలో మెరిట్ సిస్టం ను ప్రవేశపెట్టిన సంవత్సరం?1887
✔️5. ఏ పద్ధతి ఉద్యోగి బృంద పాలనను క్రమబద్దీకరించి సులభతరం చేస్తుంది?వర్గీకరణ
✔️6.IAS ట్రైనింగ్ స్కూలును ఏ సంవత్సరంలో స్థాపించారు?1947
✔️7.ఎవరి కాలంలో సివిల్ సర్వీస్ వ్యవస్థ ప్రవేశపెట్టబడింది ?బ్రిటిష్ వారి కాలం
✔️8.సంస్థలోని ఉన్నతాధికారికి ,సహకార ఉద్యోగులపై చాడీలు చెప్పే పద్ధతి ని ఏమంటారు ?స్కీర్ లర్.అజారుద్దీన్ జి కే గ్రూప్స్
✔️9.మెకాలే ప్రవేశపెట్టబడినది గా చెప్పబడే భర్తీ ప్రక్రియలో ఒకటి?రాత పరీక్ష
✔️10.కేంద్ర సర్వీసుల్లో భక్తి విధానాన్ని పరిశీలన చేసేందుకు నియమించిన కొఠారికమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?1974
✔️11.భారతదేశంలో ప్రస్తుత భారత విధానం ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రవేశపెట్టబడింది?కర్జన్ కమిటీ.అజారుద్దీన్ జి కే గ్రూప్స్
✔️12. ఆలిండియా సర్వీసుల ఏర్పాటుకు రాజ్యాంగంలోని అధికరణ ఏది?300
✔️13.పాల్ ఆపిల్ బి చెప్పినట్లుగా మంచి పరిపాలనకుడికి కావలసిన లక్షణం ? ఇంటిగ్రిటీ
No comments:
Post a Comment