ఇండియన్ పాలిటి బిట్స్
✔️1.అనుభవం ద్వారా పొందే శిక్షణ?అంతః సేవా శిక్షణ
✔️2.పదోన్నతి సూత్రాలలో ఒకటి ?సిరియారిటీ
✔️3.పాలన ట్రిబ్యునల్స్ ప్రధానమంత్రి ఏ దేశంలో ప్రవేశపెట్టారు? ఫ్రాన్స్
✔️4.లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీ ఎక్కడ ఉంది ?ముస్సోరి
✔️5.ప్రభుత్వ వ్యవస్థలో వస్తు సేకరణకు ఉపయోగించే పద్ధతులలో ఒకటి?ఇన్వాయిస్
✔️6.ఇండియాలో O&M ఎవరు ప్రతిపాదించారు? పాల్ ఆపిల్ బి
✔️7. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఉన్న నగరం?హైదరాబాద్
✔️8.పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన ఇండియా లాంటి దేశంలో ప్రభుత్వ ఉద్యోగి నేరుగా బాధ్యత వహించేది ఎవరికి ?సంబంధిత మంత్రికి .అజారుద్దీన్ జికె గ్రూప్
✔️9.ఉద్యోగ స్వామ్య భావనకు పితగా పిలిచేది ?మాక్స్ వెబర్
✔️10.ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్ ,ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇందులో కేంద్ర సర్వీస్ ఏది?ఇండియన్ పోస్టల్ సర్వీస్
✔️11.భారత పోలీస్ సర్వీస్ శిక్షణార్థులు లకు శిక్షణ ఇచ్చే ప్రదేశం ?హైదరాబాద్. అజారుద్దీన్ జీకే గ్రూప్స్
✔️12.అధికారం ప్రధానంగా ఏ దానిపై ఆధారపడి ఉంటుంది?పదవి
✔️13.క్రమానుగత శ్రేణి గుర్తింపు పొందిన ఒక ఉదాహరణ?సైన్యం
No comments:
Post a Comment