ఆంధ్రప్రదేశ్ &తెలంగాణ హిస్టరీ బిట్స్
🔹1.జన్మభూమి వార పత్రిక సంపాదకుడు? పట్టాభిసీతారామయ్య
🔹2.ప్రకాశం పంతులు స్వరాజ్య పత్రికను ఏ భాషలో ప్రచురించారు? ఇంగ్లీష్
🔹3.ఆంధ్రాలో మొదటి స్త్రీల పత్రిక ?సతీహిత బోధిని
🔹4. విశాలాంధ్ర మహాసభ స్థాపకుడు? అయ్యదేవర కాళేశ్వరరావు
🔹5.బైబిల్ లో తెలుగులో అనువదించిన విదేశీయుడు?జెవెన్ బాక్
🔹6.బిపిన్ చంద్రపాల్ విజయవాడలో ఎవరి ఇంట్లో బస చేశారు? రంగారావు
🔹7. కాకినాడ అల్లర్ల కేసును వాదించింది? న్యాపతి సుబ్బారావు
🔹8.చీరాల పేరాల ఉద్యమం కాలంలో మద్రాసు జస్టిస్ పార్టీలో స్థానిక స్వపరిపాలన మంత్రిత్వశాఖ నిర్వహించింది ?రాజారామమణింకర్ .అజారుద్దీన్ జి కే గ్రూప్స్
🔹9.అల్లూరి సీతారామరాజు ను కాల్చి చంపిన ప్రదేశం? కొయ్యూరు
🔹10. నీలగిరి పత్రిక సంపాదకుడు? వెంకట్రామా నరసింహారావు
🔹11.హైదరాబాద్ రాష్ట్ర 1950-52 ముఖ్యమంత్రిగా పని చేసింది ?వెల్లోడి
🔹12.ఏకైక ద్వీపపు మ్యూజియం ఎక్కడ ఉంది? నాగార్జునకొండ?అజారుద్దీన్ జికె గ్రూప్స్
🔹13.రెండో దేవరాయల కాలంలో విజయనగరం సందర్శించిన ది? అబ్దుల్ రజాక్
🔹14.పైడా రామకృష్ణయ్య దేని కోసం పాటుపడ్డారు? వితంతు వివాహాలు
No comments:
Post a Comment