Tuesday, August 18, 2020

ఇండియన్ ఎకానమీ బిట్స్

 ఇండియన్ ఎకానమీ బిట్స్

🌺1.భారతదేశంలో విదేశీ మారక నియంత్రణకు FERA ని ఏ సంవత్సరం నుంచి ప్రారంభించారు?1973


🌺2.కేంద్ర బడ్జెట్ 1990-911 నాటికి రెవెన్యూ లోటు ఎంతగా ఉండేది ?3.3%


🌺3.భారతదేశంలో 1990-91 నాటికి కేంద్ర బడ్జెట్లో కోశలోటు ఎంతగా  ఉండేది  ?5.7


🌺4.మనదేశంలో రాజకీయ స్వస్థబీ యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?2007


🌺5.మన దేశంలో అమలులో ఉన్న నూతన ఆర్థిక సంస్కరణలు ముఖ్య లక్షణాలుగా వేటిని పేర్కొనవచ్చును?పారిశ్రామిక  లైసెన్స్లు తొలగింపు, స్థిరత్వం 


🌺6.భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని దేని ఆధారంగా లెక్కిస్తారు?WPI


🌺7.బహుమతి పన్ను ప్రవేశపెట్టాలని సూచించిన ఆర్థిక వేత్త ఎవరు? రంగరాజన్ 


🌺8.మన దేశంలో 1992- 93 లో ప్రవేశ పెట్టవద్దు వినిమయ రేటు ఏ అంశానికి సంబంధించినది ?రూపాయలు మార్పిడి 


🌺9.భారతదేశంలో కరెంట్ అకౌంట్ లో రూపాయికి పూర్తి మార్పిడి కల్పించిన కాలం గుర్తించండి ?   1994 ఆగస్టు 


🌺10. పారిశ్రామిక రంగ సంస్థలకు సంబంధించిన ప్రస్తావించబడిన అంశం ఏది ?రెగ్యులేషన్ విధానం అమలు 


🌺11.మనదేశంలో 1991 సంవత్సరం జూలై 1&3 తేదీలలో రూపాయి మూల్యహీనీకరణ ఎంత శాతం చేయబడింది ?22.అజరుద్దీన్ జీకే గ్రూప్స్ 


🌺12.VAT ని ప్రవేశపెట్టిన సంవత్సరాన్ని గుర్తించండి?2005


🌺13.రెండవ దశ సంస్కరణ గా పేర్కొన్న అంశం? శ్రామిక  సంస్కరణలు  

No comments:

Post a Comment

చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21

 చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21 🌹జననాలు🌹 💕1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984) 💕1914: పి.ఆదినారాయణరావు, తె...