Tuesday, August 18, 2020

ఇండియన్ హిస్టరీ బిట్స్

 ఇండియన్ హిస్టరీ బిట్స్

🎀1.పురాణములలో శ్రీలంకను ఏ ఏ పేర్లతో పిలిచేవారు? లంక ,తామ్రపర్ణి, సింహాళం


🎀2.శ్రీలంకలోని పొలోన్నరువా లో శివాలయం నిర్మించింది ఎవరు ?రాజరాజచోళుడు 


🎀3.భారతీయ చారిత్రక విశేషాలు గల సింహళ బౌద్ధ గ్రంథం ఏది?దీప వంశం 


🎀4.పూర్వం భారతీయులు బర్మాను ఏ పేరుతో పిలిచేవారు ?సువర్ణభూమి


🎀5.బర్మా ను పాలించిన హిందూ పాలకులలో  సుప్రసిద్ధులు?మ్రామ్మనూలు


🎀6. మ్రామ్మనూలు రాజధాని ఏది ?పాగన్


🎀7.మ్రామ్మనూలలో సుప్రసిద్ధుడు ?అనిరుద్ధుడు 


🎀8.శ్రీ విజయ రాజ్య పాలకుడు ఎవరు? శైలేంద్ర వంశీయులు .


🎀9.జావా ద్వీపం పూర్వనామం ఏది? యువ ద్వీపము 


🎀10.కాంబోడియా ను పాలించిన రాజులు ఎవరు? స్వయంభు వంశీయులు 


🎀11.ఆగ్నేయాసియాలోని నిర్మాణం అన్నిటిలో తలమానికం వంటిది దైన జావా లోని స్తూపం ఏది? స్వయంభూ వంశీయులు 


🎀12.అన్నాంనకు గల మరొక పేరు ?చంపా


🎀13.మలయా ముఖ్య రేవు పట్టణం ఏది ?తకువాసా

No comments:

Post a Comment

చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21

 చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21 🌹జననాలు🌹 💕1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984) 💕1914: పి.ఆదినారాయణరావు, తె...