ఇండియన్ పాలిటి బిట్స్

 ఇండియన్ పాలిటి బిట్స్

🌺1.కేంద్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం నీటిపారుదల విద్యుచ్ఛక్తి మంత్రిగా పనిచేసిన ప్రముఖ ఇంజనీర్ మరియు ఆంధ్రుడు ఎవరు?కే ఎల్ రావు 


🌺2.భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక సిక్కు ?జ్ఞాని జైల్ సింగ్ 


🌺3.సిక్కు ఉగ్రవాదులు చంపిన పంజాబ్ ముఖ్యమంత్రి ?బియాంత్ సింగ్ 


🌺4.సిక్కు  ఉగ్రవాదుల హత్య చేయబడిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు?  లాంగోవాల


🌺5.శ్రీలంక తమిళ ఉగ్రవాదుల చేత చంపబడిన భారత ప్రధాని ?రాజీవ్ గాంధీ 


🌺6.అధికార భాషగా హిందీ వ్యతిరేక ఉద్యమం ద్వారా అధికారం చేపట్టిన రాజకీయ పార్టీ ?డీఎంకే 


🌺7.స్త్రీలకు ఆస్తులు వారసత్వ హక్కు కల్పించిన ముఖ్యమంత్రి ?ఎన్టీ రామారావు .అజారుద్దీన్ జీకే గ్రూప్ 


🌺8.ప్రథమ మహిళ ముఖ్యమంత్రి ?సుచేత కృపలానీ 


🌺9.బచావత్ ట్రిబ్యునల్ ఏ నది జలం పంపిణీ కై  నియమించారు ?కృష్ణ 


🌺10.బంగ్లాదేశ్ ఇండియా ల మధ్య వివాదాస్పద జల ప్రాజెక్టు ఏది?ఫరక్కా.అజారుద్దీన్ జి కే గ్రూప్స్ 


🌺11.1971లో బంగ్లాదేశ్ విముక్తి కారకుడైన భారత సేనాని  ?లెఫ్టినెంట్ జనరల్ గజ జిత్ సింగ్ అరోరా

No comments:

Post a Comment

చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21

 చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21 🌹జననాలు🌹 💕1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984) 💕1914: పి.ఆదినారాయణరావు, తె...