🎀1.ఎవరి సిఫార్సుల ఆధారంగా ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు ?కె.సి.నియోగి
🎀2.రాష్ట్ర శాసనసభలో సభ్యులు కానప్పటికీ శాసనసభ సమావేశాలకు హాజరయ్యే వ్యక్తి ?అడ్వకేట్ జనరల్
🎀3.మొదటిసారిగా భారత పౌరసత్వ చట్టం ఎప్పుడు చేయబడింది?1995
🎀4. 2013 ప్రకారం సమైక్యాంద్ర మండలాల సంఖ్య?1104
🎀5.రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు చెందిన 195 వ రాజ్యాంగ సవరణ ఎన్నోది ?7 వది
🎀6.మొదటి ముఖ్య ఎన్నికల అధికారి ఎవరు ?సుకుమార్ సేన్.అజారుద్దీన్ జీకే గ్రూప్స్
🎀7..తహసిల్ అదే రెవెన్యూ విభాగం ప్రధానంగా ఏ కాలానికి చెందింది ?బ్రిటిష్ కాలం
🎀8..ఏదైనా ఒక ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలపరిమితి ఎంత ?180 రోజులు
🎀9.రాష్ట్ర శాసనసభలో గవర్నర్ అంతర్భాగమని తెలియజేస్తున్నాను ఏది?168
🎀10. సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు ?ఫాతిమా బేబీ
🎀11.ప్రభుత్వంలో కార్యదర్శి ఉద్యోగాన్ని మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1799.అజారుద్దీన్ జీకే గ్రూప్స్
🎀12.పాలనా సంస్కరణలు శాఖలు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?1964
🎀13.జాతీయ సేవా విస్తరణ పథకం ప్రవేశపెట్టిన తేదీ? అక్టోబర్ 2 1953
No comments:
Post a Comment