Saturday, August 22, 2020

క్రొత్త నవీకరించబడిన ముఖ్యమైన కార్యదర్శి

 

🔷 క్యాబినెట్ కార్యదర్శి

💠 రాజీవ్ గౌబా


🔷 హోం కార్యదర్శి

💠 అజయ్ కుమార్ భల్లా


🔷 రక్షణ(డిఫెన్స్) కార్యదర్శి

💠 అజయ్ కుమార్


🔷 రెవెన్యూ కార్యదర్శి

💠 అజయ్ భూషణ్ పాండే


🔷 ప్రధానికి ప్రధాన కార్యదర్శి

💠 ప్రమోద్ కుమార్ మిశ్రా


🔷 ప్రధానికి ప్రధాన సలహాదారు (ప్రిన్సిపాల్ అడ్వైసర్)

💠 అమర్‌జీత్ సిన్హా & భాస్కర్ ఖుల్బే


🔷 ఎక్స్ పెండీచర్ కార్యదర్శి

💠 టీవీ సోమనాథన్


🔷 విదేశాంగ కార్యదర్శి(ఫరెన్ సెక్రెటరీ)

💠 హర్ష్ వర్ధన్ ష్రింగ్లా


🔷 ఆర్థిక కార్యదర్శి(ఫైనాన్స్ సెక్రెటరీ)

💠 అజయ్ భూషణ్ పాండే


🔷 రాష్ట్రపతికి కార్యదర్శి 

💠 కపిల్ దేవ్ త్రిపాఠి


🔷 ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి 

(ఎకానమిక్ అఫైర్స్ సెక్రెటరీ)

💠 తరుణ్ బజాజ్


🔷 ప్రధాన మంత్రి కార్యాలయం (PMO)కు అదనపు కార్యదర్శి 

💠 ఎస్. గోపాలకృష్ణన్


🔷 మహిళా మరియు శిశు అభివృద్ధి కార్యదర్శి (ఉమెన్ & చైల్డ్ డవలప్మెంట్ సెక్రెటరీ)

💠 అజయ్ టిర్కీ


🔷 MSME కార్యదర్శి

💠 అరవింద్ కుమార్ శర్మ


🔷 న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ సెక్రటరి

💠 ఇందూ శేఖర్ చతుర్వేది


🔷 మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ సెక్రటరీ

💠 ప్రదీప్ కుమార్ త్రిపాఠి


🔷 రోడ్ ట్రాన్స్‌పోర్ట్ & హైవేస్ సెక్రటరీ

💠 అరమనే గిరిధర్


🔷 రాష్ట్రపతికి ప్రైవేట్ కార్యదర్శి

💠 పి ప్రవీణ్ సిద్ధార్థ్

   

🔷 హెల్త్ సెక్రెటరీ

💠 రాజేష్ భూషణ్


🔷 ప్రధాని కు ప్రైవేట్ సెక్రెటరీ 

💠 హార్దిక్ సతీష్ చంద్ర షా

No comments:

Post a Comment

చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21

 చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21 🌹జననాలు🌹 💕1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984) 💕1914: పి.ఆదినారాయణరావు, తె...