ఇండియన్ ఎకానమీ బిట్స్

 ఇండియన్ ఎకానమీ బిట్స్ 

🎀1.నూతన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ప్రణాళిక పాత్ర ఏ విధంగా రూపొందింది ?సూచనాత్మక స్వభావాన్ని కలిగి ఉన్నది 


🎀2.భారతదేశంలో అనుసరిస్తున్న  నూతన ఆర్థిక సంస్కరణల రూపశిల్పి ఎవరిని పరిగణిస్తారు ?మన్మోహన్ సింగ్ 


🎀3.మనదేశంలో కోశ సంస్కరణలు బడ్జెట్ నిర్వహణ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది ?2003


🎀4.మన దేశంలో అమలులో ఉన్న 1991 నూతన ఆర్థిక సంస్కరణలు లక్ష్యాలలో  లేని అంశం?ఉపాధి అవకాశాలను పెంచడం 


🎀5.ప్రభుత్వ రంగానికి రిజర్వు చేసిన పరిశ్రమల సంఖ్యను తగ్గించడం అనేది దేనికి చెందినది  ?ప్రైవేటీకరణ 


🎀6.భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విలీనం చేయటానికి దేనిగా పరిగణిస్తారు ?ప్రపంచీకరణ 


🎀7.ప్రపంచీకరణ ప్రక్రియకు సంబంధించి దేశ ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయాలన్న భారత ఆర్థిక వేత్త ఎవరు?ఆచార్య జగదీష్ భగవతి 


 

🎀8.మనదేశంలో రూపాయి మార్పిడి సంబంధించిన ద్వంద్వ వినిమయ  రేటును ఎప్పుడు ప్రవేశపెట్టారు?1992-93.అజారుద్దీన్ జి కే గ్రూప్స్ 


🎀9.భారతదేశంలో ద్రవ్య విధానం పనితీరుపై 1982లో నియమించబడ్డ కమిటీ ఏది  ? చక్రవర్తి కమిటీ 


🎀10.భీమారంగంలో సంస్కరణలపై నియమించబడ్డ కమిటీ ఏది? మల్హోత్రా కమిటీ 


🎀11.నరసింహం కమిటీ చేసిన సిఫార్సులను ఏ అంశం మొదటి దశ సిఫార్సులలో పేర్కొనబడలేదు ?BSRB లను రద్దు చేయాలి .అజారుద్దీన్ జీకే గ్రూప్స్ 


🎀12.మాన దేశంలో అమలు కాబడిన మొదటి తరం ఆర్థిక సంస్కరణల లేని అంశం ఏది ? శ్రామిక రంగ సంస్కరణలు 


🎀13.రెండవ తరం సంస్కరణలు గా పరిగణించే అంశం ఏది ?రాష్ట్రాలకు సంస్కరణలు విస్తరించడం, శ్రామిక  రంగ సంస్కరణలు 

No comments:

Post a Comment

చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21

 చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21 🌹జననాలు🌹 💕1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984) 💕1914: పి.ఆదినారాయణరావు, తె...