Tuesday, August 18, 2020

కరెంట్ అఫైర్స్ 15.08.2020

 📚1. ఇటీవల లెబనాస్ దేశంలో భారీ పేలుళ్ళు సంభవించాయి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ దేశ రాజధాని ఏది ?బీరుట్


📚2.పరమేశ్వర అయ్యర్ సంపాదకీయంలో స్వచ్ఛభారత్ క్రాంతి పథకం స్వచ్ఛ భారత్ అనే పేరుతో హిందీ అనువాదం ఎవరు ఆవిష్కరించారు ?స్మృతి ఇరానీ, గజేంద్ర సింగ్ షెకావత్ 


📚3.ఇటీవల ఏ దేశం జమ్మూ-కాశ్మీర్ మరియు గుజరాత్ లోని కొంత భాగాన్ని తమ దేశంలో కలుపుకోవాలని కొత్త రాజకీయ పటం ని విడుదల చేసిన దేశం? పాకిస్తాన్ 


📚4.దేశ ప్రజల రక్షణ కోసం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీపై ముసాయిదాను ప్రచురించింది? రక్షణ మంత్రిత్వ శాఖ


📚5.స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా పర్యాటక శాఖ అభివృద్ధికి తెన్జాల్ గోల్ఫ్ రిసార్ట్ ప్రాజెక్టును ప్రారంభించిన వారు ఎవరు?ప్రహ్లాద్ సింగ్  పటేల్  


📚6.విశేష్ కోడ్ టూ విస్అనే క్రీడా సంపాదిత పుస్తకాన్ని రచించిన ప్రముఖ రచయిత ఎవరు? నిరుపమా యాదవ్ 


📚7.ఇటీవల మరణించిన కంప్యూటర్ ఇంజనీర్ &మౌస్ కనుగొన్న సహ వ్యవస్థాపకులు ఎవరు? విలియం కిర్క్.అజారుద్దీన్ జి కే గ్రూప్స్  


📚8.ఆఫ్ లైన్ విద్య అందించడానికి ఈ - జ్ఞాన్ మిత్ర మొబైల్ యాప్ ను ప్రారంభించిన కేంద్రపాలిత ప్రాంతం ఏది ?దాద్రా నగర్ హవేలీ 


📚9.నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ తన లావాదేవీలను డిజిటల్ గా మార్చడానికి ఏం భారతదేశ దిగ్గజ కంపెనీ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నది? ఇన్ఫోసిస్ 


📚10.ఇటీవల ఏ బ్యాంకు AI& ఆటోమేటెడ్ వాయిస్ అసిస్టెంట్ ను ప్రారంభించింది ఎవరు ?యాక్సిస్ బ్యాంక్ 


📚11.నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ కు సహకార ఎస్ సిడిసి ఇండియన్ పేరుతో ప్రారంభించింది ఎవరు ?నరేంద్ర సింగ్ తోహార్ .అజారుద్దీన్ జీకే గ్రూప్


📚12.కేంద్ర క్రీడల శాఖ మంత్రి దేశ మొట్టమొదటి ఖేలో ఇండియా సర్వసభ్య సమావేశాన్ని ఏ రోజు ప్రారంభించారు? 5 ఆగస్టు 2020 


📚13.మెట్ట పరిశోధనా సంస్థ ఇక్రిశాట్ ఇటీవల రూపొందించిన గిరినార్ 4,గిరినార్ 5 వంగడాలు ఏ పంటకు సంబంధించిది? వేరుశనగ 

No comments:

Post a Comment

చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21

 చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21 🌹జననాలు🌹 💕1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984) 💕1914: పి.ఆదినారాయణరావు, తె...