Tuesday, August 18, 2020

కరెంట్ అఫైర్స్

 కరెంట్ అఫైర్స్

📚1.ఇటీవల పదవీ విరమణ ప్రకటించిన ఫుట్బాల్ క్రీడాకారుడు బెన్డిక్ట్ హూడెస్ ఏ దేశానికి చెందినవాడు? జర్మనీ 


📚2.66వ ఎడిషన్లో  ఐటిఐ ఎనేబుల్డ్ స్కాలర్షిప్ స్కీం ద్వారా గిరిజనుల సాధికారత కోసం డిజిటల్ ఇండియా విభాగంలో స్కోచ్ అవార్డు అందుకున్న మంత్రిత్వశాఖ పేరు ?గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 


📚3.covid 19 కోసం 30 సెకన్ల లోపు వేగవంతమైన పరీక్షలను అభివృద్ధి చేయటానికి భారతదేశంతో సహకరించిన దేశం? ఇజ్రాయిల్ 


📚4.ఇటీవల మూడు రాష్ట్రాల మూలధన బిల్లులు మరియు సిఆర్డిఎ రీఫిల్ బిల్లులు 2020 కు అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరు? విశ్వభూషణ్ హరిచందన్ 


📚5.కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకారం ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన -2 లో పనితీరు పరంగా ఏ రాష్ట్రం యూటీ అగ్రస్థానంలో ఉంది?హిమాచల్  ప్రదేశ్ 


📚6.పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం తయారుచేసిన ఇండియా  రిపోర్ట్ డిజిటల్ ఎడ్యుకేషన్ జూన్ 2020 ప్రారంభించారు ? రమేష్ పోక్రియాల్ నిశాంక్


📚7.బ్లాక్ చెయిస్ ఆధారిత ప్రావర్టీ  రిజిస్ట్రేషన్ ప్రాజెక్టుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం స్కెచ్ గోల్డ్ అవార్డును అందుకుంది? తెలంగాణ.


📚8.ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏక్ మాస్క్ అనేక జిందగీ ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది? మధ్యప్రదేశ్ 


📚9.పి హెచ్ ఎల్ హెలికాప్టర్ సేవలను ఉడాస్ పథకం కింద ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఉత్తరాఖండ్ 


📚10.బీహార్ లోని మహాత్మాగాంధీ వంతెన యొక్క ఆఫ్ స్ట్రీమ్ గ్యారేజ్ వేను  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రారంభించారు.మహాత్మాగాంధీ వంతెన ఏ నదిపై నిర్మించబడింది ?గంగా

No comments:

Post a Comment

చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21

 చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21 🌹జననాలు🌹 💕1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984) 💕1914: పి.ఆదినారాయణరావు, తె...